తెలంగాణలో ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్ ఏపీలోనూ జోరువానలు

Share this Video

రుతుపవనాలు, అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనం… ఇవన్నీ ఒకేసారి తెలుగు రాష్ట్రాలపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Related Video