Asianet News TeluguAsianet News Telugu

తండ్రిలాగే జోలెపట్టి విరాళాలు సేకరించిన హరికృష్ణ

ప్రకృతి విపత్తులు ప్రజలను కబళించినప్పుడు నాటి సూపర్‌స్టార్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా సాయం చేయడంతో పాటు జనాన్ని భాగస్వామిని చేసేందుకు గాను.. స్వయంగా జోలెపట్టి ప్రజల్లోకి వెళ్లి సాయం చేయమని అర్ధించేవారు

hari krishna collecting funds for 1998 cyclone
Author
Hyderabad, First Published Aug 29, 2018, 3:37 PM IST

ప్రకృతి విపత్తులు ప్రజలను కబళించినప్పుడు నాటి సూపర్‌స్టార్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా సాయం చేయడంతో పాటు జనాన్ని భాగస్వామిని చేసేందుకు గాను.. స్వయంగా జోలెపట్టి ప్రజల్లోకి వెళ్లి సాయం చేయమని అర్ధించేవారు. తోటివారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మం అంటూ విరాళాలు సేకరించేవారు.

1962 భారత్-పాక్ యుద్ధ సమయంలోనూ.. దివిసీమ ఉప్పెన సమయంలోనూ ఎన్టీఆర్ ఇలాగే జనంలోకి వెళ్లారు. తండ్రి చూపిన దారిలోనే నడిచారు నందమూరి హరికృష్ణ. 1998 తుఫాన్ ధాటికి తీరప్రాంతం చివురుటాకులా వణికిపోయింది. లక్షలాదిమంది నిరాశ్రయులు కాగా.. వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది.. 122 మంది చనిపోయారు. ఈ విపత్తులో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు హరికృష్ణ జోలెపట్టి విరాళాలు సేకరించారు. 

సంబంధిత వార్తలు:

హరికృష్ణ మోసపోయారు.. పోసాని సంచలన కామెంట్స్!

నాన్న మమ్మల్ని అలా పెంచలేదు.. తండ్రి గొప్పదనాన్ని వివరించిన ఎన్టీఆర్!

చిన్న పొరపాటుతోనే హరికృష్ణ మృతి

తెలుగు భాషంటే ప్రాణమిచ్చే హరికృష్ణ...మాతృ భాషా దినోత్సవం రోజే ఇలా....

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

అన్న మరణంతో బాలయ్య కన్నీరుమున్నీరు!

Follow Us:
Download App:
  • android
  • ios