
Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకేష్ ధైర్యంగా ముందడుగు వేసి, పార్టీని ముందుకు నడిపించారని తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source
