Fuel Issue:పెట్రోల్ కోసంవాహనదారుల మధ్యఘర్షణలు… బంక్‌లవద్ద ఉద్రిక్త పరిస్థితులు!

Share this Video

పెట్రోల్ కొరత భయాల మధ్య బంక్‌ల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఈ క్రమంలో కొందరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణలకు దారి తీస్తోంది. కొన్ని చోట్ల తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related Video