
Tirumala Visit: తిరుమల శ్రీవారిసేవలో Former Supreme Court Judge Ashok Bhushan
తిరుపతి తిరుమల శ్రీవారిని మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అశోక్ భూషణ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి డి. సిడ్నీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి డా. కె. మన్మధరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.