
Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు విశాఖపట్నంలోని BC వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి, చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు."చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు" అని పేర్కొంటూ విద్యార్థినులకు ప్రోత్సాహం ఇచ్చారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని, అవసరమైన సౌకర్యాలపై కూడా సూచనలు చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి