పూరీల మెషిన్ కోసం స్పాట్ లోనే డబ్బులు ఇచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్

Share this Video

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఉన్న ఎస్టీ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌ను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యత, సదుపాయాలపై ఆయన సమీక్షించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video