భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ పోలీస్ అధికారిని భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. గుంటూరు జిల్లాలోని పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఓ డీఎస్పీ గతంలో హైదరాబాద్‌లో నివసించేవారు. తన ఇంటి పక్కనే నివసిస్తున్న ఒక వ్యక్తి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడు.

ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని టీటీడీలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని...తిరుపతి రావాల్సిందిగా అతడికి డీఎస్పీ చెప్పాడు. ఉన్నతాధికారి కావడంతో అతని మాటలు నమ్మిన దంపతులు హైదరాబాద్ నుంచి తన నివాసాన్ని తిరుచానూరుకు మార్చారు..

ఇదే క్రమంలో అతని భార్యతో డీఎస్పీ సన్నిహితంగా మెలుగుతూ లోబరచుకున్నాడు. ఆరు నెలలు ఎదురుచూసినా ఉద్యోగం రాకపోవడంతో అతను హైదరాబాద్ చేరుకుని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ పది రోజులకోసారి తిరుపతికి వచ్చేవాడు.

భర్త లేని సమయంలో డీఎస్పీ ఆమె దగ్గరకి వెళ్లేవాడు. వీరిద్దరి బంధాన్ని పసిగట్టిన భర్త అనేకసార్లు ఇద్దరినీ హెచ్చరించాడు. అయినా ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో ఆదివారం వివాహిత భర్త పక్కా సమాచారంతో కుటుంబసభ్యులు, పోలీస్ సిబ్బందితో కలిసి తన అపార్ట్‌మెంట్‌లో తన భార్, డీఎస్పీ ఇద్దరూ కలిసి వుండగా పట్టుకున్నారు. మీడియాతో పాటు పోలీసులను చూసిన డీఎస్పీ అక్కడి నుంచి పరుగులు తీసి పారిపోయాడు. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భర్తకు ఎయిడ్స్ సోకిందని... బంధువుతో భార్య అక్రమ సంబంధం

వివాహితతో అక్రమ సంబంధం.. నీలదీసిన భార్యను..

ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య

భార్యని కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం.. ఓనర్ హత్య

ధనవంతుడి అక్రమ సంబంధం.. రక్షిస్తామని.. రూ.4 కోట్లు వసూలు చేసిన పోలీసులు

వదినతో అక్రమ సంబంధం.. చివరికిలా...

తమ్ముడితో అక్రమ సంబంధం..చివరికి ప్రాణాల మీదకి

కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సజీవదహనం చేసిన తండ్రి

దెయ్యం పేరుతో భర్త కళ్లుగప్పి.. నవవధువు అక్రమ సంబంధం

కానిస్టేబుల్ అక్రమ సంబంధం.. రట్టుచేసిన మరో కానిస్టేబుల్

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని.. కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు