
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు?
బంగాళాఖాతంలో తుపాను రెడీ అవుతోందా..? అంటే వాతావరణ నిపుణుల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. అంటే ఈ వర్షాకాలంలో మొదటి తుపాను ఏర్పడితే భారీ వర్షాలతో బీభత్సం తప్పదు. త్వరలో ఇదే జరగబోతోందా?
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి