
కరెంట్ చార్జీలపైCM Chandrababu Naidu Strong Speech
డోన్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు కరెంట్ చార్జీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికలు గురించి కూడా వివరించారు.