
CM Chandrababu Good News:రైతులకు శుభవార్త ..అన్నదాత సుఖీభవ 3వవిడతకు డేట్ ఫిక్స్
రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధుల విడుదలకు తేదీని ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. రైతులకు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు.