అమరావతిలో CM Chandrababu Power Full Speech జైకొట్టిన రాజధాని రైతులు

Share this Video

అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పవర్‌ఫుల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. రాజధాని అభివృద్ధి, రైతుల త్యాగాలు, భవిష్యత్ అమరావతి నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడి రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సీఎం ప్రసంగానికి రాజధాని రైతులు జైకొట్టి ఘన స్వాగతం పలికారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video