Asianet News TeluguAsianet News Telugu

బాబ్లీకేసు: ధర్మాబాద్‌ కోర్టులో బాబు రీకాల్ పిటిషన్

బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిర్వహించిన కేసులో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన  నాన్ బెయిలబుల్ వారంట్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరపున రాజ్యసభ సభ్యుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు.

chandrababunaidu files recall petition in dharmabad court
Author
Amaravathi, First Published Sep 21, 2018, 12:21 PM IST

ధర్మాబాద్: బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిర్వహించిన కేసులో ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన  నాన్ బెయిలబుల్ వారంట్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరపున రాజ్యసభ సభ్యుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ధర్మాబాద్ కోర్టుకు టీఆర్ఎస్ నేతలు ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్, కేఎస్ రత్నం హాజరయ్యారు.

2010 జూలై 16వ తేదీన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబునాయుడు సహా పలువురు అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులపై  ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

ఈ నాన్ బెయిలబుల్ వారంట్‌పై  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన తరపున  రాజ్యసభ సభ్యుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టుకు మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు.  అయితే రీకాల్ పిటిషన్లపై ధర్మాబాద్ కోర్టులో వాదనలు సాగుతున్నాయి.  
ఈ కేసులో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయడంతో ధర్మాబాద్ కోర్టులో  రీకాల్ పిటిషన్లపై  కోర్టు సమగ్రంగా పరిశీలిస్తోంది.
 

సంబంధిత వార్తలు

బాబ్లీ కేసు: ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న రవీంద్రకుమార్

బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం

బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం

నాన్ బెయిలబుల్ వారంట్‌పై బాబు మల్లగుల్లాలు: ఏం చేద్దాం?

నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

 

Follow Us:
Download App:
  • android
  • ios