రైతుల్లో కొత్త ఆశలు.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు

Share this Video

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వర్షాల కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు వచ్చిన నాటి నుంచి గ‌ట్టి వాన కురిసింది లేదు. అయితే తాజాగా వాతావ‌ర‌ణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

Related Video