AP Food Commission Visit:ఫుడ్ మంచిగా పెట్టండి.. ఇంకా మంచి మార్కులు సాధిస్తారు

Share this Video

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం KGBV పాఠశాలలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల పరిస్థితులు, మెనూ అమలు వంటి అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా “అన్నం బాగా పెట్టండి.. ఇంకా మంచి మార్కులు సాధిస్తారు” అంటూ విద్యార్థుల ఆహారం నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video