
AP Food Commission Visit:రీల్స్ చూడకుండా మంచిగా చదవండి.. మంచి ఉద్యోగాలు వస్తాయి
బీమిలి BC వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినులకు రీల్స్, సోషల్ మీడియా మీద ఎక్కువ సమయం ఖర్చు చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
