
AP Food Commission: అన్నిటికీ అలా అంటే కుదరదు
అనకాపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సందర్శించిన చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "అన్నిటికీ అలా అంటే కుదరదు" అంటూ విద్యార్థుల సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. హాస్టల్‌లో ఉన్న సౌకర్యాలు, భోజన నాణ్యత, విద్యార్థుల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు.
Add Asianetnews Telugu as a Preferred Source
