AP Food Commission Chairman: అధికారులకి చెమటలు పట్టించిన ఏపీ ఫుడ్ కమీషన్ చైర్మన్

Share this Video

Chinta Vijay Prathap Reddy Gajuwaka లోని BC వెల్ఫేర్ గర్ల్స్ కాలేజ్ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థినులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలు మరియు ఇతర సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related Video