
AP Food Commission Chairman Speech: అవి తింటే మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది
ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ రేషన్ బియ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.“అవి తింటే మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రేషన్ బియ్యం వినియోగం, ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వ పథకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.