
Amaravati శాశ్వత రాజధాని.. Chandrababu చేసిన చట్టాన్ని Jagan మళ్లీ మార్చగలడా?
అమరావతి శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది.ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, రేపు జగన్ రెడ్డి మళ్లీ దాన్ని మార్చే అవకాశం ఉందా? లేక ఇది అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధ రక్షణ ఇస్తుందా? ఈ వీడియోలో అమరావతి రాజధాని అంశంపై తాజా రాజకీయ, చట్టపర, అసెంబ్లీ చర్చల కోణంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.