Heat Waves & Rains Alert: రానున్న 24 గంటల్లో ఈజిల్లాలకు అలెర్ట్

Share this Video

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 16న అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరనున్నాయని ఐఎండీ అంచనా వేసింది.

Related Video