మినప వడలు ఇలా సింపుల్ గా ఇంట్లో చేసుకోండి

Jan 13, 2022, 12:00 PM IST

మినప వడలు ఇంట్లోనే చాల ఈజీ గా చేసుకోవచ్చు . గుండు మినపప్పు తీసుకోని నానబెట్టి  ఈ వీడియోలో చూపిన విధముగా కావలసిన పదార్ధాలు కలుపుకొని చేసుకుంటే చాల బాగా వస్తాయి . కొబ్బరి లేదా  పల్లి చట్నీ తో తింటే చాల రుచిగా ఉంటాయి .