బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ యష్మి ఎలిమినేట్ అయింది. వెళుతూ వెళుతూ ఆమె తన శత్రువులు, స్నేహితుల గురించి చెప్పింది.

08:15 PM (IST) Nov 25
బిగ్ బాస్ తెలుగు 8 చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే ఈసారి టైటిల్ కొట్టే కంటెస్టెంట్ ఎవరో క్లారిటీ వచ్చేసింది. ప్రముఖంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి నిఖిల్ మరొకటి గౌతమ్. ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని అంటున్నారు.
08:12 PM (IST) Nov 25
ఆనందం సినిమాలోని ఎమ్మెస్ నారాయణ సీన్ కి సింక్ చేస్తూ గౌతమ్ పై ఓ మీమ్ చేశారు. ఈ వీడియోలో గౌతమ్ పై నబీల్ వేసిన పంచ్ ఓ రేంజ్ లో పేలింది. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో వైరల్ అవుతుంది.
08:07 PM (IST) Nov 25
పృథ్వి యాటిట్యూడ్ గా కింగ్. 13వ వారం పృథ్విని అవినాష్ నామినేట్ చేశాడు. కుర్చీలో కూర్చుని అవినాష్ నామినేషన్ పాయింట్ వింటున్న పృథ్వి పై అవినాష్ అసహనం వ్యక్తం చేశాడు. పృథ్వి నిల్చుంటేనే నామినేట్ చేస్తా బిగ్ బాస్ అని అవినాష్ అన్నాడు.
04:42 PM (IST) Nov 25
నీలో గెలవాలన్న కసి నేను చూడలేదన్న పాయింట్ పై విష్ణుప్రియను ప్రేరణ నామినేట్ చేసింది. ఆ కసి లేకపోతే నేను ఇక్కడ వరకూ రాలేను, అది నా గేమ్ అంటూ విష్ణుప్రియ సమాధానం చెప్పింది. అలాగే ప్రేరణ-గౌతమ్ మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది..
02:37 PM (IST) Nov 25
02:32 PM (IST) Nov 25
వాడి వేదికగా సాగిన నామినేషన్స్ ప్రక్రియ ముగియగా మొత్తం 7గురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారట. నిఖిల్, ప్రేరణ, అవినాష్, తేజ, పృథ్వి, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారట. నబీల్ నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు. కాగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారని సమాచారం.
06:47 AM (IST) Nov 25
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ యష్మి ఎలిమినేట్ అయింది. వెళుతూ వెళుతూ ఆమె తన శత్రువులు, స్నేహితుల గురించి చెప్పింది. ఎవరేమనుకున్నా హౌస్ లో నిఖిల్ తన ఫేవరిట్ ఫ్రెండ్ అంటూ అతడిపై మరోసారి యష్మి ప్రేమ చాటుకుంది. ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ తన ఫ్రెండ్స్ అని యష్మి తెలిపింది. అవినాష్, రోహిణి, గౌతమ్ లని తన శత్రువులుగా పేర్కొంది.