చికెన్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి

Dec 9, 2021, 3:46 PM IST

చికెన్ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు . ఇక్కడ మనం కొబ్బరి ,గసగసాలు , పెరుగు కంబినేషన్లో చికెన్ పులుసు చేసుకొంటున్నాము . ఇది రైస్ లోకి లేదా చపాతీలోకి కూడా బాగుంటుంది .