మైనారిటీ సోదరులు కూడా రాజకీయాలను అర్ధం చేసుకుని బిజెపి కి అండగా ఉండాలని కోరుతున్నాం అని షేక్ బాజీ బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్నారు
మైనారిటీ సోదరులు కూడా రాజకీయాలను అర్ధం చేసుకుని బిజెపి కి అండగా ఉండాలని కోరుతున్నాం అని షేక్ బాజీ బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్నారు .మద్యం అమ్మకాల పై శ్రద్ద చూపిన ప్రభుత్వం పస్తులుంటున్నవారిని ఆడుకోవడం లో చూపించ లేదు అని విమర్శించారు .