తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి
తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు.