అవనిగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి.
అవనిగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం,బొబ్బర్లంక అవనిగడ్డ మండలం పాతఎడ్లలంక పునరావాస కేంద్రాలను సందర్శించారు . మంత్రి తో పాటు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, పామరు శాసన సభ్యులు కైలే అనిల్ కుమార్ ఉన్నారు .