ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా కేబినెట్ అజెండాలో 33 వ అంశమా?వేల కోట్ల రూపాయలను వృధా చేసిన జగన్ రెడ్డి..
ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా కేబినెట్ అజెండాలో 33 వ అంశమా?వేల కోట్ల రూపాయలను వృధా చేసిన జగన్ రెడ్డి.. ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు పెట్టలేరా?: శ్రీ నారా చంద్రబాబునాయుడు.