జానారెడ్డికి షాక్: ఆరుగురితో కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్, టీడీపీ నేతకు టికెట్టు

By narsimha lodeFirst Published Nov 19, 2018, 11:20 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ  ఆరుగురితో ఫైనల్ జాబితాను ప్రకటించింది

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  ఆరుగురితో ఫైనల్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే  ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ  టికెట్టు కేటాయించింది.   ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుండి ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. ఈ ఆరుగురు  అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ 94 మంది అభ్యర్థులను  ప్రకటించింది. 


2014 ఎన్నికల్లో ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థఇగా పోటీ చేసిన ఆర్. కృష్ణయ్య విజయం సాధించారు. అయితే  ఆర్. కృష్ణయ్యను కాంగ్రెన్ పార్టీలో చేరాలని ఆ పార్టీ చాలా కాలంగా ఒత్తిడి తెస్తోంది.  అయితే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ  ఆర్. కృష్ణయ్యకు మిర్యాలగూడ సీటును కేటాయించింది. వాస్తవానికి మిర్యాలగూడ సీటును కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు కేటాయించింది. కానీ,ఈ స్థానంలో కూడ  కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కేటాయించిన ఇతర స్థానాల్లో కూడ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను  బరిలోకి దింపుతోంది.ఈ మేరకు వారికి బీ ఫారాలను కూడ అందించింది. 

ఇదిలా ఉంటే మిర్యాలగూడ స్థానాన్ని  మాజీ మంత్రి జానారెడ్డి  కొడుకు రఘువీరెడ్డి పోటీ చేయాలని భావించాడు. ఈ మేరకు జానారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. కానీ, రఘువీర్ కు ప్రయోజనం దక్కలేదు.

 


కాంగ్రెస్ పార్టీ  ఫైనల్ అభ్యర్థుల జాబితా

కోరుట్ల -జువ్వాడి నర్సింగరావు
నారాయణఖేడ్ -సురేష్ షెట్కార్
మిర్యాలగూడ - ఆర్. కృష్ణయ్య
నారాయణపేట- వామనగారి కృష్ణ
దేవరకద్ర - పవన్ కుమార్ రెడ్డి
సికింద్రాబాద్ - కాసాని జ్ఞానేశ్వర్

సంబంధిత వార్తలు

ఆ ఆరుగురు ఎవరో: కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదలలో ఉత్కంఠ

రాజకీయ సన్యాసం చేస్తా:కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి

కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

 


 

click me!