కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు. తన బాబాయ్ బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో కలిసి కూకట్ పల్లిలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సుహాసినికి బాలయ్యతోపాటు, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్:కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు. తన బాబాయ్ బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు పార్టీ నేతలతో కలిసి కూకట్ పల్లిలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సుహాసినికి బాలయ్యతోపాటు, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
నామినేషన్ వేయడానికి వెళ్లేముందు సుహాసిని తన తాత దివంగత సీఎం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఉదయం ఎనిమిది గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో బాబాయ్ బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళుర్పించారు. అనంతరం ఫిలింగనర్ లోని మహాప్రస్థానానికి వెళ్లి ఆమె తండ్రి నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తాతయ్య ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల ఆశీస్సులు తీసుకున్న ఆమె నేరుగా కూకట్ పల్లిలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు, కార్యకర్తల సమక్షంలో ముహూర్తం 11.21గంటలకు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని
బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి
మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి
అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని
హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని
నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు
కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి
మీడియా ముందుకు నందమూరి సుహాసిని
33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని
‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?
హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్
సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి
చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?