సుహాసినిని అఖండ మెజారిటీతో గెలిపించండి:ట్విట్టర్లో లోకేష్ విజ్ఞప్తి

By Nagaraju TFirst Published Nov 17, 2018, 2:47 PM IST
Highlights

కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్ వెయ్యడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. సుహాసినిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలనుకోరారు. ఈ సందర్భంగా ఆమెను గెలిపించాలంటూ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
 

అమరావతి: కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్ వెయ్యడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. సుహాసినిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలనుకోరారు. ఈ సందర్భంగా ఆమెను గెలిపించాలంటూ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈరోజు ఎన్టీఆర్, హరికృష్ణల వారసురాలు నందమూరి సుహాసిని, తాతగారి ఆశయాలతో, తండ్రి ఆకాంక్షలతో,మావయ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో ప్రజలకు సేవచేసేందుకు ముందుకొచ్చారు. ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించి ఎన్టీఆర్, హరికృష్ణలకు అసలైన నివాళి అందించాలని కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను అని లోకేష్ ట్విట్ చేశారు. 

పేదల పెన్నిధిగా, బడుగు వర్గాలకు ఆత్మీయునిగా సేవలందించిన ఎన్టీఆర్ ను తెలంగాణ ప్రజలు గుండెకు హత్తుకున్న తీరు మరువలేనిది అని కొనియాడారు. ఈ గడ్డపై పార్టీ పెట్టిన ఎన్టీఆర్, ఈ గడ్డపైనే అమరులయ్యారని అలాగే ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం తెలంగాణలోనే ఆఖరిశ్వాస తీసుకున్నారని గుర్తు చేశారు. 

ఈరోజు ఎన్టీఆర్, హరికృష్ణల వారసురాలు నందమూరి సుహాసిని, తాతగారి ఆశయాలతో, తండ్రి ఆకాంక్షలతో,మావయ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో ప్రజలకు సేవచేసేందుకు ముందుకొచ్చారు. ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించి ఎన్టీఆర్, హరికృష్ణలకు అసలైన నివాళి అందించాలని కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను.

— Lokesh Nara (@naralokesh)

 

ఈ వార్తలు కూడా చదవండి

సుహాసినికి విజయం వరించాలి: జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

మీడియా ముందుకు నందమూరి సుహాసిని

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

 

click me!