తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:54 PM (IST) Jul 11
Shubman Gill: టెస్ట్ క్రికెట్, వన్డేల్లో ఫార్మాట్ లో డబుల్ సెంచరీలు సాధించిన టాప్ 5 క్రికెటర్ల జాబితాలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేరి చరిత్ర సృష్టించాడు. ఆ టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
11:47 PM (IST) Jul 11
Joe Root: జో రూట్ లార్డ్స్‌లో సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇది అతనికి భారత్‌పై 11వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీ నాక్ తో జోరూట్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
10:57 PM (IST) Jul 11
YouTube: యూట్యూబ్ కొత్త నిబంధనలతో బిగ్ షాక్ ఇచ్చింది. యూట్యూబ్ జూలై 15 నుంచి కొత్త పాలసీ అమలు చేయనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
09:51 PM (IST) Jul 11
ప్రపంచంలో అసలు నదులే లేని దేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని దేశాల పేర్లు వింటే మీరు ఆశ్చర్యపోతారు.
08:37 PM (IST) Jul 11
గడియారాన్ని ఎక్కువగా ఎడమచేతికి ఎందుకు పెడతారో తెలుసా? కుడిచేతికి ఎందుకు పెట్టుకోరు? ఇందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం.
06:33 PM (IST) Jul 11
మీరు ప్రతినెలా డీమార్ట్ లోనే ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు కొంటున్నారా? అయితే ఏ రోజుల్లో డీమార్ట్ లో షాపింగ్ చేస్తే మరింత తక్కువ ధరకు వస్తువులు వస్తాయో ఇక్కడ తెలుసుకొండి.
06:25 PM (IST) Jul 11
Jasprit Bumrah: లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో సెంచరీ హీరో జో రూట్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ప్రపంచ రికార్డు సాధించాడు.
05:52 PM (IST) Jul 11
కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే భారీగా డౌన్‌పేమెంట్ చెల్లింలేక ఆ ఆలోచన విరమించుకుంటారు. అయితే ప్రస్తుతం జీరో డౌన్‌పేమెంట్స్‌కి కూడా కార్లను అందిస్తున్నాయి సంస్థలు. అలాంటి ఒక కారు గురించి ఈరోజు తెలుసుకుందాం.
05:18 PM (IST) Jul 11
Team India: రాబోయే వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ విషయంలో బీసీసీఐ సంచలనం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. రోహిత్ శర్మ కు బిగ్ షాక్ తగలనుందనీ, శుభ్‌మన్ గిల్ మాత్రం గుడ్ న్యూస్ అని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
04:11 PM (IST) Jul 11
భారత ఆర్మీని మరింత బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్ అస్త్రం సిద్దమవుతోంది. ఇది గాల్లోకి లేచిందో డిల్లీ నుండే పాకిస్థాన్ లోని లాహోర్ ను లేపేయొచ్చు. అంత పవర్ ఫుల్ మిస్సైల్ ఏది? దీని రేంజ్ ఎంత? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
03:48 PM (IST) Jul 11
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇంట్లోనే థియేటర్ సెటప్ చేసుకుంటున్నారు. అయితే పెద్ద సైజ్ స్క్రీన్ టీవీలు కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాలి. కానీ అలాంటి అవసరం లేకుండా ఇప్పుడు ప్రొజెక్టర్లు అందుబాటులోకి వచ్చాయి.
03:13 PM (IST) Jul 11
మనలో చాలా మంది త్వరగా ఓ నిర్ణయానికి వస్తుంటారు. కోపంలో ఇతరులను తప్పుగా అర్థం చేసుకుంటాం. అయితే కాసేపు ఓపిక పడితే అసలు విషయం తెలుస్తుంది. ఇలాంటి నీతిని చెప్పే ఓ ఆసక్తికరమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం.
02:21 PM (IST) Jul 11
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్న రోజులివీ. ఈ నేపథ్యంలోనే యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త మార్పులు చేస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
01:14 PM (IST) Jul 11
జులై 12, 13 (రెండో శనివారం, ఆదివారం) వరుసగా రెండ్రోజులు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవులు వస్తున్నారు. కాబట్టి హైదరాబాదీలు షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే నగరానికి సమీపంలోని ఈ ప్రాంతాలకు వెళ్లడం బెస్ట్. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
12:41 PM (IST) Jul 11
ప్రపంచవ్యాప్తంగా భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల ఇబ్బందిగా మారుతుంటే, మరికొన్ని దేశాల్లో జననాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన కథనం మీకోసం.
12:37 PM (IST) Jul 11
మద్రాస్ లో ఉండగా అక్కినేని నాగేశ్వరావు కు అవమానం జరిగిందా? అందుకే ఆయన హైదరాబాద్ షిప్ట్ అయ్యారా? హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన ఏం చేశారు? ఏఎన్నార్ స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే?
11:54 AM (IST) Jul 11
రోజురోజుకీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. సరిగ్గా భోజనం చేయాలన్నా వేలలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో కేవలం పది రూపాయలతో రెండు పూటలా కడుపు నిండితో ఎలా ఉంటుంది.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా హైదరాబాదీలకు ఇది సాకారమవుతోంది.
10:03 AM (IST) Jul 11
ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. బడా ఆటో మొబైల్ కంపెనీలు సైతం ఈవీ వాహనాలు లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో మోటోకార్ప్ ఓ స్కూటీపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.
08:57 AM (IST) Jul 11
జులైలో మొదటి సగంలో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేవు… మరి సెకండాఫ్ లో వర్షాలు ఎలా ఉంటాయి? తెలుగు ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం.