ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ అప్డేట్స్, ఐపీఎల్‌లో ఢిల్లీ, లక్నోల మధ్య జరిగే మ్యాచ్ అప్డేట్స్‌తో పాటు.. ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

11:46 PM (IST) Mar 24
ఏం ఆడాడు గురూ... విశాఖపట్నంలో అశుతోష్ శర్మ ధనాధన్ ఇన్నింగ్ ను చూసిన ప్రతిఒక్కరి నోటినుండి వచ్చే మాట ఇదే. అసలు గెలుపుపై ఆశలే వదిలేసుకున్న డిల్లీలో తన వీరోచిత పోరాటంతో గెలించాడు అశుతోష్.
పూర్తి కథనం చదవండి11:00 PM (IST) Mar 24
చైనా వాయవ్య ప్రాంతం షింజియాంగ్‌లో ఉయిగూర్ ముస్లింలు రంజాన్ నెలలో ఉపవాసం, ప్రార్థనలు చేయకుండా ఉండేందుకు అక్కడి అధికారులు బలవంతంగా పని చేయిస్తున్నారు అని రేడియో ఫ్రీ ఏషియా (RFA) నివేదికలో తెలిపింది. ఇప్పుడీ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకీ చైనాలో ఏం జరుగుతుందో తెలుసా.?
10:29 PM (IST) Mar 24
సొంతింటి కలను నిజం చేసుకునే అద్భుత అవకాశం మీ ముందుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ స్కీమ్స్ అమలుచేస్తున్నారు... ఇందుకు మీరు అర్హులయితే అప్లై చేసుకొండి. మీరు అర్హులో కాదో ఎలా తెలుసుకోవాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇక్కడ చూడండి.
పూర్తి కథనం చదవండి10:17 PM (IST) Mar 24
Vijay Meets Dragon Team: ప్రదీప్ రంగనాథన్, అశ్వంత్ మారిముత్తు కాంబోలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది 'డ్రాగన్' మూవీ. ఈ సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు టీమ్. ఈక్రమంలో విజయ్ దళపతి డ్రాగన్ టీమ్ ను కలిశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి09:11 PM (IST) Mar 24
Jr NTR - Ram Charan Next Multistarrer: రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ కాంబినేషన్. ఆర్ఆర్ఆర్ తో తెలుగు జాతిగొప్పతనం హాలీవుడ్ లో నిలబెట్టిన కాంబో. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఫ్యాన్స్ కు కనువిందు చేసిన సినిమా, మరి ఈ కాంబినేషన్ మరోసారి కలిస్తే..? అవును ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మరో మల్టీ స్టారర్ రాబోతోందట. అది ఎప్పుడో తెలుసా?
పూర్తి కథనం చదవండి08:52 PM (IST) Mar 24
ప్రముఖ క్రికెటర్ కెఎల్ రాహుల్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఆయన తండ్రి అయ్యాడు... భార్య అతియా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
పూర్తి కథనం చదవండి08:50 PM (IST) Mar 24
వైజాగ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. ముఖ్యంగా 13వ ఓవర్‌లో నాలుగు వరుస సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు.
పూర్తి కథనం చదవండి08:25 PM (IST) Mar 24
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఆరంభంలోనే లక్నో సూపర్ జాయింట్స్ టీం కు షాక్ తగిలింది. ఏకంగా రూ.14 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసిన స్టార్ ఆటగాడు విశాఖపట్నంలో జరుగుతున్న తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు.
పూర్తి కథనం చదవండి
07:45 PM (IST) Mar 24
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో స్టైలిష్‌గా పోజులిస్తున్న ఈ ఇద్దరు స్టార్ నటులెవరో గుర్తుపట్టారా? స్టార్ వారసులుగా ఇండస్ట్రీని ఏలుతున్న వీరు ఎవరంటే?
పూర్తి కథనం చదవండి07:14 PM (IST) Mar 24
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌పై ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ చేయడంతో.. అతన్ని వదులుకోవడం ద్వారా ముంబై ఇండియన్స్ నష్టపోయిందని హర్భజన్ సింగ్ అన్నాడు.
పూర్తి కథనం చదవండి06:45 PM (IST) Mar 24
ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పు వస్తోంది. ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చే వారితో పాటు వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వినూత్న మార్గాల్లో వ్యాపారాలను ప్రారంభిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం..
06:38 PM (IST) Mar 24
మైదానంలోకి టాస్ కోసం వెళుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడో సీనియర్ క్రికెటర్. గ్రౌండ్ లోనే గుండెపోటుకు గురైన ఆ క్రికెటర్ పరిస్థితి విషమంగా మారింది.
పూర్తి కథనం చదవండి
05:33 PM (IST) Mar 24
ఒకప్పుడు ఇంటర్నెట్ వేగం చాలా స్లోగా ఉండేది. ఒక పాటను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కనీసం 30 నిమిషాలు పట్టేది. 5జీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ స్పీడ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే తాజాగా చైనాకు చెందిన ఓ సంస్థ ఇంటర్నెట్ సేవల్లో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తోంది..
05:27 PM (IST) Mar 24
Top 10 Wealthiest Indian Actors: ఇండియాలో ఎక్కువ ఆస్తి కలిగిన టాప్ 10 సినిమా సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ అయ్యింది. సినిమాల్లో నటిస్తూన కోట్లు సంపాదిస్తున్న ఈ స్టార్ హీరోలు ఎవరంటే?
పూర్తి కథనం చదవండి
05:26 PM (IST) Mar 24
మద్యం సేవించడం ప్రారంభించేముందు కొందరు రెండుమూడు చుక్కలను పారబోస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా?
పూర్తి కథనం చదవండి04:55 PM (IST) Mar 24
ఈ రాశి అమ్మాయిలు వయసులో తమకంటే చాలా పెద్దవారిని ఎక్కువగా ఇష్టపడతారట. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
పూర్తి కథనం చదవండి03:01 PM (IST) Mar 24
;ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరూ ఏటీఎమ్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏటీఎమ్ లను ఉపయోగించే వారికి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయని తెలిసిందే. ఈ ఛార్జీలు ఆయా బ్యాంకులను మారుతూ ఉంటుంది. కాగా ఏటీఎమ్ ఉపయోగించే వారికి ఆర్బీఐ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. మే 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంతకీ ఏంటా నిబంధనలు.? దీనివల్ల యూజర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి02:55 PM (IST) Mar 24
భారతదేశాన్ని వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలపడమే నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న స్టార్టప్ ఇండియా పథకం లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వమే స్టార్టప్ లకు ఆర్థిక సాయంతో పాటు ఇతర సహకారం అందిస్తుంది. ఇలా మీ స్టార్టప్‌ను నమోదు చేసుకోవడానికి అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలు మరియు దశల గురించి ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి12:43 PM (IST) Mar 24
ధోనీ, ముంబై పేసర్ దీపక్ చాహర్ మధ్య స్నేహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి12:34 PM (IST) Mar 24
ఐపీఎల్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ఆటలో ఓడినా ఓ విషయంలో మాత్రం అందరినీ హృదయాలను గెలుచుకుంది..
12:28 PM (IST) Mar 24
రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దుబే, దీపక్ హూడా వికెట్లు తీశాడు విఘ్నేష్.
పూర్తి కథనం చదవండి12:20 PM (IST) Mar 24
రాజీవ్ చంద్రశేఖర్‌ను కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. తిరువనంతపురంలో బీజేపీ రాష్ట్ర మండలి సమావేశంలో ప్రహ్లాద్ జోషి అధికారికంగా ప్రకటించారు. ఈ ఎంపిక యువతను, నిపుణులను ఆకర్షించే దిశగా ఒక మార్పును సూచిస్తుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
పూర్తి కథనం చదవండి12:16 PM (IST) Mar 24
కేరళకు చెందిన విఘ్నేశ్ పుతూర్ తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. పేదరికాన్ని జయించి ఐపీఎల్ వరకు ఎదిగిన అతని ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
పూర్తి కథనం చదవండి10:55 AM (IST) Mar 24
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కేసులు వింటూనే ఉంటాం. దానితో పాటు లవ్, బ్రేకప్, డివోర్స్ కూడా ఈ మధ్య కామన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త కేసు ఒకటి పెద్ద సౌండ్ చేస్తోంది.
పూర్తి కథనం చదవండి10:45 AM (IST) Mar 24
స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా తాజా జోక్ మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేస్తూ జోక్ వేయడంతో షిండే వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ముంబైలోని ఓ హోటల్‌పై దాడి జరిగింది, స్టాండప్ షోలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
పూర్తి కథనం చదవండి10:37 AM (IST) Mar 24
కాలం మారింది, మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచమే మారిపోయింది. అన్ని రంగాల్లో ఏఐ సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తోంది. పెళ్లి వేడుకల్లో కూడా ఇప్పుడు ఏఐ రాజ్యమేలుతోంది..
10:18 AM (IST) Mar 24
ఇమ్రాన్ హష్మీ నేడు తన 46వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి10:04 AM (IST) Mar 24
కునాల్ కామ్రా ఓ అద్దె కమెడియన్. డబ్బు కోసం మా నాయకుడిపై కామెంట్లు చేస్తున్నాడు. మహారాష్ట్ర సంగతి దేవుడెరుగు.. కునాల్ కామ్రా భారతదేశంలో ఎక్కడికి స్వేచ్ఛగా వెళ్లలేడు. శివసైనికులు అతనికి సరైన స్థానం చూపిస్తారు. సంజయ్ రౌత్, శివసేన (UBT)కి జాలిపడుతున్నా. మా నాయకుడిపై కామెంట్ చేయడానికి వాళ్ల దగ్గర కార్యకర్తలు, నాయకులు ఎవరూ లేరు. అందుకే కునాల్ కామ్రా లాంటి వాళ్లను పనిలో పెట్టుకున్నారు" అని నరేష్ మస్కే ANIతో అన్నారు.
పూర్తి కథనం చదవండి09:43 AM (IST) Mar 24
కీర్తి సురేష్, అట్లీ నిర్మించిన బేబీ జాన్ కోసం భారీ సినిమా ఛాన్స్ వదులుకుంది. ఆ సినిమా ఏంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి09:35 AM (IST) Mar 24
గోలీ సోడా ఈ తరం వారికి ఈ పేరు పెద్దగా తెలియకపోయినప్పటికీ 80,90లో వారికి మాత్రం ఫేవరేట్ డ్రింక్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా గోలీ సోడాను తాగేవారు. సోడా బాటిల్‌లో ఉండే గోలీని నొక్కగానే 'టప్' అనే శబ్ధం రావడం, రుచి కూడా బాగుండడంతో చాలా మంది ఇష్టంగా తాగేవారు..