MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ, ముహూర్తం ఎప్పుడంటే?

జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్ మూవీ, ముహూర్తం ఎప్పుడంటే?

Jr NTR - Ram Charan Next Multistarrer: రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ కాంబినేషన్. ఆర్ఆర్ఆర్ తో తెలుగు జాతిగొప్పతనం హాలీవుడ్ లో నిలబెట్టిన కాంబో. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఫ్యాన్స్ కు కనువిందు చేసిన సినిమా, మరి ఈ కాంబినేషన్ మరోసారి కలిస్తే..? అవును ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మరో మల్టీ స్టారర్ రాబోతోందట. అది ఎప్పుడో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 24 2025, 09:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Jr NTR - Ram Charan Next Multistarrer: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సినిమా,టాలీవుడ్ ను హాలీవుడ్ లో నిలబెట్టిన సినిమా. దేశ వ్యాప్తంగా తెలుగు సినీపరిశ్రమ గర్వించేలా చేసిన సినిమా. మరోసారి తెలుగుజాతి తలెత్తుకునేలా చేసిన సినిమా. ఈసినిమాలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ పోటీ పడి నటించారు. ప్రపంచ వ్యాప్తంగా 1200కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది ఆర్ఆర్ఆర్. హాలీవుడ్ రేంజ్ లో గ్రామీ అవార్డ్ తో పాటు ఎన్ని అవార్డ్ లు సాధించింది. ఇవన్నీ  అందరికి తెలిసినవే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కాని వీరిద్దరి కాంబోలో మరో అద్భుతమైన సినిమా రాబోతోంది అని మీకు తెలుసా? తారక్, చరణ్ కాంబినేషన్ లో మరోసారి భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే వీరిద్దరు కలిసి చేసే ఆ భారీ బడ్జెట్ సినిమా ఏంటి..? దర్శకుడు ఎవరు? ఎప్పుడు ఈసినిమా స్టార్ట్ అవుతుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఎదురవుతుంటాయి. అయితే ఈ ఇద్దరు హీరోలు కలిసి మరోసారి త్రిపుల్ ఆర్ సినిమాలు చేయబోతున్నారట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజమే అంటున్నారు టాలీవుడ్ జనాలు. 

34
rrr 2 on cards says director ss rajamouli ram charan ntr junior

rrr 2 on cards says director ss rajamouli ram charan ntr junior

ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా అయిపోలేదట. ఈసినిమాకు సీక్వెల్ ఉందని, ఈ సినిమా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గతంలోనే ఓ సందర్భంలో చెప్పారు. ఆ సీక్వెల్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే.. జక్కన్న మహేష్ బాబు సినిమాతో బిజీ.. రామ్ చరణ్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ సినిమాలు చేయాలి, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కు కమిట్ అయ్యాడు, ఆతరువాత దేవర2 కూడా లైన్ లో ఉంది. 

44

రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గరు ఫుల్ బిజీ ఓ ఐదారేళ్లు వీళ్లు కలిసే అవకాశం లేదు. ఆతరువాత కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. అందుకే ఇప్పట్లో  రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా సాధ్యం కాదనే చెప్పాలి. ఇక వీరి కాంబినేషన్ లో సినిమా మాత్రం పక్కా.. కాని అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తే మాత్రం భారీ స్థాయిలో, భారీ బడ్జెట్ తో, పాన్ వరల్డ్ మూవీగా వస్తుందనడంలో ఏమాత్రం డౌట్ లేదు.  చూడాలి మరి మెగా నందమూరి ఫ్యాన్స్ కు నెక్ట్స్ ట్రీట్ ఎప్పుడు వస్తుందో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఎస్.ఎస్. రాజమౌళి
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved