LIVE NOW

Telugu news live updates: ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు! హైదరాబాద్ నుండి SRH అవుట్? రంగంలోకి రేవంత్ రెడ్డి !

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) భూములకు సంబంధించి రచ్చ కొనసాగుతోంది. టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని ఆదివారం చదును చేస్తుండగా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ స్థలం తెలంగాణ ప్రభుత్వానిదేనని వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోమవారం విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ అంశంతో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 
12:07 AM

ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు! హైదరాబాద్ నుండి SRH అవుట్? రంగంలోకి రేవంత్ రెడ్డి !

IPL Sunrisers Hyderabad: హెచ్‌సీఏపై ఆరోపణలు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 

పూర్తి కథనం చదవండి

11:56 PM

Rishabh Pant: 27 కోట్ల ప్లేయ‌ర్.. మ‌ళ్లీ సింగిల్ డిజిట్ కే అవుట్ !

Rishabh Pant IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 రిష‌బ్ పంత్ మ‌రోసారి విఫ‌లమ‌య్యాడు. దీంతో అత‌ని టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కూడా పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 

పూర్తి కథనం చదవండి

10:58 PM

LSG vs PBKS: పంజా విసిరిన పంజాబ్.. చిత్తుగా ఓడిన ల‌క్నో

LSG vs PBKS IPL 2025: ఐపీఎల్ 2025లో రిష‌బ్ పంత్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తుగా ఓడించింది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.
 
పూర్తి కథనం చదవండి

9:50 PM

ఆల్ఫా వేవ్ గ్లోబల్:హల్దిరామ్‌లో ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ బ్యాకర్ భారీ పెట్టుబడులు !

Elon Musk SpaceX backer Alpha Wave Global: టెక్ రంగంలో తనదైన ముద్రవేసిన ఎలాన్ మస్క్ అండగా ఉన్న సంస్థ ఇప్పుడు ఫుడ్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదికూడా భారతీయ కంపెనీతో.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

7:57 PM

అర్జిత్ సింగ్ పాడిన టాప్ 10 హార్ట్ టచింగ్ సాంగ్, మనసును పిండేసిన పాటలు మర్చిపోకుండా వినండి

Arijit Singh  Heart Touching Songs: అర్జిత్ సింగ్ పాటలకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పాడుతుంటే అలా వింటూ ఉండిపోవాలి అనిపిస్తుంటుంది. ఆ గాత్రంలో అంత మాధుర్యం ఉంటుంది. ఇక ఆయన పాడిన హాట్ టచ్చింగ్ పాటలయితే చెప్పనక్కర్లేదు. అర్జిత్ పాడిన ఆ పాటలేవో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

7:53 PM

IPL CSK మ్యాచ్‌లో ఫోన్లు ఎత్తుకుపోయారు.. రేయ్ ఎవర్రా మీరంతా !

Mobile Theft at CSK vs RCB IPL 2025 Match : చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సెల్‌ఫోన్లు దొంగిలించారు. 

పూర్తి కథనం చదవండి

7:08 PM

శత్రుత్వ ప్రపంచంలో జర్మనీ, యూరప్ కొత్త దారులు వెతుక్కోవాలి

జర్మనీ, యూరప్ శత్రుత్వ ప్రపంచంలో కొత్త దారులు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. అమెరికా, చైనా, రష్యా ఆధిపత్య పోకడలను ఎదుర్కొంటూ, ఇండో-పసిఫిక్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

పూర్తి కథనం చదవండి

6:22 PM

Dream11: కోట్లు కొల్లగొట్టే 'డ్రీమ్ 11' యజమాని ఎవరు? ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి?

Dream11 Owner Net Worth and Success Story: క్రికెట్ అభిమానులందరూ డబ్బులు పెట్టి ఆడే బెట్టింగ్ యాప్ 'డ్రీమ్ 11' యజమాని ఎవరు? అతని ఆస్తి విలువ ఎంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

6:21 PM

Lord Shiva: పశుపతి లింగం మాయమైతే కలియుగం అంతమైనట్టేనా? ఆ లింగం ఎక్కడుందో తెలుసా?

Lord Shiva: కలియుగం అంతమైపోతుందని ఎప్పటి నుంచో ఎన్నో రకాల కథలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి కదా. అలాంటి ఓ ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే పశుపతినాథ్ దేవాలయంలో శివలింగం నీట మునుగుతుందో కలియుగం అంతం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ పశుపతినాథ్ ఆలయం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? 

పూర్తి కథనం చదవండి

6:06 PM

Holiday : ఈ నెలలో సెలవులే సెలవులు ... నాలుగు వారాల్లో మూడు లాంగ్ వీకెండ్సే

Holidays in April 2025 : సెలవులతో ప్రారంభమైన ఈ ఏప్రిల్ నెల సెలవులతో ముగియనుంది. ఈ నెలలో వచ్చే సెలవుల లిస్ట్ కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.  

పూర్తి కథనం చదవండి

5:44 PM

Fact: 'గాడిద గుడ్డు కంకర పీసు' ఈ సామెత ఎలా వచ్చిందో తెలుసా? అసలు గాడిద గుడ్డు ఎక్కడిది..

మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల సామెతలను ఉపయోగిస్తుంటాం. పెద్ద పెద్ద వ్యాఖ్యాల్లో, పదాల్లో చెప్పలేని విషయాన్ని కూడా సామెతల ద్వారా సింపుల్‌గా సింగిల్‌ లైన్‌లో చెప్పొచ్చు. అలాంటి సామెతల్లో గాడిద గుడ్డు కంకర పీసు ఒకటి. అసలు ఈ సామెత ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.? 
 
పూర్తి కథనం చదవండి

5:36 PM

అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉంటుందో తెలుసా? సునీతా విలియమ్స్ ఏమన్నారంటే..

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భారతదేశాన్ని చూసిన అనుభవాన్ని సునీతా విలియమ్స్ మీడియాతో పంచుకున్నారు. హిమాలయాలు, ముంబై, గుజరాత్ తీరాల అందాన్ని ఆమె తరచూ చేసే వారంట. ఇండియా గురించి ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

పూర్తి కథనం చదవండి

5:32 PM

Free IPL Offer: ఏప్రిల్ 15 వరకు ఫ్రీ.. మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన అంబానీ.. జియో యూజ‌ర్ల‌కు ఐపీఎల్ పండ‌గే !

Reliance Jio Free IPL Offer: ఐపీఎల్ వేడి రాజుకుంటున్న వేళ ముఖేష్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఉచిత, అన్‌లిమిటెడ్ ఆఫర్ మరింత కాలం పొడిగించారు. ఆ ఆఫర్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

5:04 PM

BSNL యూజర్లకు తక్కువ ధరకే IPL రీఛార్జ్ ప్లాన్ !

BSNL IPL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 యూజర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తెచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

4:25 PM

Ration Card: ఏప్రిల్ 30 లోపు ఇలా చేయకపోతే.. మీ రేషన్ కట్ అవుతుంది. గడువు పొడిగించిన ప్రభుత్వం..

పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలో ఆహార పదార్థాలను అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి తర్వాత కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులందరికీ ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డు ఉన్న వారంతా కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. మార్చి నెలతో ఈ గడువు ముగియగా తాజాగా మళ్లీ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 

పూర్తి కథనం చదవండి

4:13 PM

HCU Land Dispute : ఏమిటీ కంచ గచ్చిబౌలి భూవివాదం? 400 ఎకరాలు ప్రభుత్వానిదా? హెచ్సియుదా?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం జరుగుతోంది. అసలు ఈ భూమి ఎవరిది? ప్రభుత్వానిదా లేక యూనివర్సిటీదా? 

పూర్తి కథనం చదవండి

4:05 PM

Summer Holidays: వేసవి సెలవులకు ఎక్కడికి వెళ్తారు? ఇండియాలో టాప్ 10 సమ్మర్ హాలిడే స్పాట్స్ ఇవే!

Summer Holiday Destinations: ఇది సమ్మర్ హాలిడేస్ సీజన్ కదా.. మరి పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? వేసవిలో ఇండియాలో చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. మీకు నచ్చిన టూరిస్ట్ స్పాట్ ని ఎంచుకోవడానికి ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. 

పూర్తి కథనం చదవండి

3:43 PM

EPFO: పీఎఫ్‌ ఖాతా ఉన్న వారు ఎగిరి గంతెసే వార్త.. రూ. 5 లక్షలు పొందే అవకాశం.

కార్మిక భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ప్రతీ నెల ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తంలో ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగి ఈ మొత్తాన్ని ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పొందొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇందులో నుంచి కొంతమేర విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ఈ విత్ డ్రా పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. 

పూర్తి కథనం చదవండి

3:13 PM

Fact: ఇండియన్‌ లైసెన్స్‌తో విదేశాల్లోనూ వాహనాలు నడపొచ్చని తెలుసా.? నిబంధనలు ఏంటంటే..

వాహనం నడిపించాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిసిందే. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం అమల్లో ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా జరిమానా.? లేదా జైలు శిక్ష విధిస్తుంటారు. అయితే భారత దేశంలో పొందిన లైసెన్స్‌తో విదేశాల్లోనూ వాహనాలు నడపొచ్చని మీకు తెలుసా.? 
 
పూర్తి కథనం చదవండి

3:09 PM

ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఐటీ రైడ్ ఖాయం!

Income Tax Department: మనం రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా.. అయితే లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని విషయాలు పట్టించుకోం. అదే మన కొంప ముంచుతుంది. మీరు చేసే చిన్న తప్పుల వల్ల ఐటీ రైడ్స్ లేదా నోటీసులు అందుకొనే ఛాన్స్ కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

2:52 PM

ఎంపురాన్ మూవీ వివాదం ఇక ముగిసినట్లేనా, ఆ సన్నివేశాలు తొలగించారు

పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మంజు వారియర్ నటించిన ఎంపురాన్ సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు తొలగించారా లేదా అనేది చూద్దాం.

పూర్తి కథనం చదవండి

2:47 PM

ఆ నంబర్ వల్లే శ్రీదేవి చనిపోయారా ? అతిలోక సుందరి డెత్ మిస్టరీ వెనుక షాకింగ్ న్యూమరాలజీ..

ఫిబ్రవరి 24, 2018న బాలీవుడ్ సూపర్ స్టార్ శ్రీదేవి చనిపోయింది. ఆమె చావు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. 

పూర్తి కథనం చదవండి

2:02 PM

Tech News: ఈ సన్‌గ్లాసెస్‌ ధర అక్షరాల రూ. ​50 వేలు.. ఏం టెక్నాలజీ సామీ, ఫీచర్లు తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.

టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. సరికొత్త గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతీ వస్తువు స్మార్ట్‌గా మారిపోతోంది. ఈ జాబితాలోకి వస్తుంది ఈ ఫొటోలో కనిపిస్తున్న సన్‌ గ్లాసెస్‌. చూడ్డానికి సాధారణ గ్లాసెస్‌గానే కనిపిస్తున్నా వీటిలోని అధునాతన ఫీచర్ల గురించి తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. 
 
పూర్తి కథనం చదవండి

1:53 PM

అన్న బలయ్యాడు, ఇప్పుడు తమ్ముడు వలలో చిక్కాడు.. కంగువా డైరెక్టర్ నెక్స్ట్ మూవీ అతడితోనేనా ?

కంగువా పరాజయం తర్వాత శివ దర్శకత్వం వహించనున్న కొత్త సినిమాలో హీరో ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

పూర్తి కథనం చదవండి

1:40 PM

ఇంటి పేరు ఏంటి ? కూతుర్ని ప్రశ్నించిన చిరంజీవి..తన స్టైల్ లో గేమ్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఉగాది పర్వదినం సందర్భంగా మెగా 157 చిత్రం ప్రారంభం అయింది. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు.

పూర్తి కథనం చదవండి

1:39 PM

cleaning tips: మాడిపోయిన గిన్నెలను ఈజీగా క్లీన్ చేయాలంటే.. బెస్ట్ టిప్ ఇదిగో

 cleaning tips: వంట చేసేటప్పుడు అప్పుడప్పుడూ గిన్నెలు మాడిపోతుంటాయి. అడుగున నల్లగా మారిపోయాయి. వాటిని శుభ్రం చేయడం అంత ఈజీ కాదు. కాని సులభంగా ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

1:26 PM

LPG Cylinder Price : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర... హైదరాబాద్ లో ఎంతకు చేరిందో తెలుసా?

LPG Cylinder Price : దేశంలో వాణిజ్య సిలిండర్ ధర భారీగా తగ్గింది. కొత్త ధర ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. హైదరాబాద్ లో సిలిండర్ ధర ఎంతుందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

12:27 PM

అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూ!

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో, తల అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా విడుదల కావడానికి ఇంకా 10 రోజులే ఉండగా ఈ సినిమా మొదటి రివ్యూ గురించిన సమాచారం బయటకు వచ్చింది.
 
పూర్తి కథనం చదవండి

12:11 PM

కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త వడ్డీ రేట్లు: సుకన్య సమృద్ధి నుంచి పీపీఎఫ్ వరకు పూర్తి వివరాలు ఇవిగో

Interest Rates: కొత్త ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ చేస్తే చాలు చక్కటి వడ్డీ లభిస్తుంది. ఆర్బీఐ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పొదుపు పథకాల వడ్డీ రేట్ల గురించి నోటిఫికేషన్ ఇచ్చింది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో సుకన్య సమృద్ధి సహా పోస్ట్ ఆఫీస్ కు చెందిన 11 పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఎంత ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

11:58 AM

ORR Toll Charges Hike : కేసీఆర్ సారు... ఎందుకలా చేసారు?

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దీంతో సామాన్యులు కేసీఆర్ సారు... ఎందుకలా చేసారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేంటి? దానివల్ల ప్రజలపై భారం ఎలా పెరిగింది? ఇక్కడ తెలుసుకుందాం.  

పూర్తి కథనం చదవండి

11:54 AM

Viral News: కాంగ్రెస్ ఎమ్మెల్యే కూతురి బోల్డ్ ఫోటోలు, నెటిజన్ల ట్రోలింగ్ మాములుగా లేదుగా.

నేహా శర్మ.. ఈ పేరు చాలా మందికి తెలియకపోయినప్పటికీ చిరుత సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తు పడుతారు. సినిమాల్లో ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ శ్రీలంక వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేయగా. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. 

పూర్తి కథనం చదవండి

10:57 AM

Salary: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఏప్రిల్‌ నుంచి ప్రతీ ఒక్కరికీ పెరగనున్న జీతాలు. ఎంతో తెలుసా.?

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  ప్రభుత్వ నిబంధనల్లో మార్పుల వల్ల కొన్ని మార్పులు జరగనున్నాయి. వీటిలో ఉద్యోగుల జీతం పెరగడం ఒకటి. సంవత్సర ఆదాయం 12 లక్షలు దాటితేనే పన్ను చెల్లించే విధానం అమల్లోకి రానుంది. దీంతో ఆదాయపు పన్ను తక్కువగా ఉండటం వల్ల అందరి జీతం పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి

10:41 AM

మనోజ్ భారతిరాజా పాడిన ఏకైక సూపర్ హిట్ పాట, అది కూడా ఏఆర్ రెహమాన్ సంగీతంలో..

భారతీరాజా కుమారుడు మనోజ్ నటుడిగా మరియు దర్శకుడిగా మాత్రమే కాకుండా గాయకుడిగా కూడా పనిచేశాడు. ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఆ సూపర్ హిట్ సాంగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

10:08 AM

New Financial year: ఏప్రిల్‌ 1 నుంచి భారీగా మార్పులు.. మన రోజువారి జీవితంపై చూపే ప్రభావం ఏంటంటే

ఏప్రిల్‌ నెలలోకి ఎంట్రీ ఇచ్చేశాం. అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా పలు మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిసిందే. మరి ఈసారి ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.? ఇవి మన రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

9:00 AM

సల్మాన్ ఖాన్ ఈద్ పార్టీ: జెనీలియా, సోనాలి బింద్రే, సోనాక్షి సందడి

సల్మాన్ ఖాన్ ఈద్ పార్టీ: ప్రతి సంవత్సరం బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ గ్రాండ్‌గా ఈద్ పార్టీ ఇస్తాడు. బాలీవుడ్ సర్కిల్‌లో ఇది ఒక ముఖ్యమైన వేడుక. చాలా మంది సెలబ్రిటీలు పార్టీకి హాజరై పాపరాజీలకు ఫోజులిచ్చారు. వారి డాషింగ్ స్టైల్ చూద్దాం!

పూర్తి కథనం చదవండి

12:07 AM IST:

IPL Sunrisers Hyderabad: హెచ్‌సీఏపై ఆరోపణలు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 

పూర్తి కథనం చదవండి

11:56 PM IST:

Rishabh Pant IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 రిష‌బ్ పంత్ మ‌రోసారి విఫ‌లమ‌య్యాడు. దీంతో అత‌ని టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కూడా పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 

పూర్తి కథనం చదవండి

10:58 PM IST:

LSG vs PBKS IPL 2025: ఐపీఎల్ 2025లో రిష‌బ్ పంత్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తుగా ఓడించింది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.
 
పూర్తి కథనం చదవండి

9:50 PM IST:

Elon Musk SpaceX backer Alpha Wave Global: టెక్ రంగంలో తనదైన ముద్రవేసిన ఎలాన్ మస్క్ అండగా ఉన్న సంస్థ ఇప్పుడు ఫుడ్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదికూడా భారతీయ కంపెనీతో.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

7:57 PM IST:

Arijit Singh  Heart Touching Songs: అర్జిత్ సింగ్ పాటలకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పాడుతుంటే అలా వింటూ ఉండిపోవాలి అనిపిస్తుంటుంది. ఆ గాత్రంలో అంత మాధుర్యం ఉంటుంది. ఇక ఆయన పాడిన హాట్ టచ్చింగ్ పాటలయితే చెప్పనక్కర్లేదు. అర్జిత్ పాడిన ఆ పాటలేవో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

7:53 PM IST:

Mobile Theft at CSK vs RCB IPL 2025 Match : చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సెల్‌ఫోన్లు దొంగిలించారు. 

పూర్తి కథనం చదవండి

7:08 PM IST:

జర్మనీ, యూరప్ శత్రుత్వ ప్రపంచంలో కొత్త దారులు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. అమెరికా, చైనా, రష్యా ఆధిపత్య పోకడలను ఎదుర్కొంటూ, ఇండో-పసిఫిక్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

పూర్తి కథనం చదవండి

6:22 PM IST:

Dream11 Owner Net Worth and Success Story: క్రికెట్ అభిమానులందరూ డబ్బులు పెట్టి ఆడే బెట్టింగ్ యాప్ 'డ్రీమ్ 11' యజమాని ఎవరు? అతని ఆస్తి విలువ ఎంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

6:21 PM IST:

Lord Shiva: కలియుగం అంతమైపోతుందని ఎప్పటి నుంచో ఎన్నో రకాల కథలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి కదా. అలాంటి ఓ ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే పశుపతినాథ్ దేవాలయంలో శివలింగం నీట మునుగుతుందో కలియుగం అంతం అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ పశుపతినాథ్ ఆలయం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? 

పూర్తి కథనం చదవండి

6:06 PM IST:

Holidays in April 2025 : సెలవులతో ప్రారంభమైన ఈ ఏప్రిల్ నెల సెలవులతో ముగియనుంది. ఈ నెలలో వచ్చే సెలవుల లిస్ట్ కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.  

పూర్తి కథనం చదవండి

5:44 PM IST:

మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల సామెతలను ఉపయోగిస్తుంటాం. పెద్ద పెద్ద వ్యాఖ్యాల్లో, పదాల్లో చెప్పలేని విషయాన్ని కూడా సామెతల ద్వారా సింపుల్‌గా సింగిల్‌ లైన్‌లో చెప్పొచ్చు. అలాంటి సామెతల్లో గాడిద గుడ్డు కంకర పీసు ఒకటి. అసలు ఈ సామెత ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.? 
 
పూర్తి కథనం చదవండి

5:36 PM IST:

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భారతదేశాన్ని చూసిన అనుభవాన్ని సునీతా విలియమ్స్ మీడియాతో పంచుకున్నారు. హిమాలయాలు, ముంబై, గుజరాత్ తీరాల అందాన్ని ఆమె తరచూ చేసే వారంట. ఇండియా గురించి ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

పూర్తి కథనం చదవండి

5:32 PM IST:

Reliance Jio Free IPL Offer: ఐపీఎల్ వేడి రాజుకుంటున్న వేళ ముఖేష్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఉచిత, అన్‌లిమిటెడ్ ఆఫర్ మరింత కాలం పొడిగించారు. ఆ ఆఫర్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

5:04 PM IST:

BSNL IPL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 యూజర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తెచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

4:25 PM IST:

పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారికి ఆహార భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలో ఆహార పదార్థాలను అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి తర్వాత కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులందరికీ ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డు ఉన్న వారంతా కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. మార్చి నెలతో ఈ గడువు ముగియగా తాజాగా మళ్లీ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 

పూర్తి కథనం చదవండి

4:13 PM IST:

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం జరుగుతోంది. అసలు ఈ భూమి ఎవరిది? ప్రభుత్వానిదా లేక యూనివర్సిటీదా? 

పూర్తి కథనం చదవండి

4:05 PM IST:

Summer Holiday Destinations: ఇది సమ్మర్ హాలిడేస్ సీజన్ కదా.. మరి పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? వేసవిలో ఇండియాలో చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. మీకు నచ్చిన టూరిస్ట్ స్పాట్ ని ఎంచుకోవడానికి ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. 

పూర్తి కథనం చదవండి

3:43 PM IST:

కార్మిక భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ప్రతీ నెల ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తంలో ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగి ఈ మొత్తాన్ని ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పొందొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఇందులో నుంచి కొంతమేర విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా ఈ విత్ డ్రా పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. 

పూర్తి కథనం చదవండి

3:13 PM IST:

వాహనం నడిపించాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిసిందే. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం అమల్లో ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా జరిమానా.? లేదా జైలు శిక్ష విధిస్తుంటారు. అయితే భారత దేశంలో పొందిన లైసెన్స్‌తో విదేశాల్లోనూ వాహనాలు నడపొచ్చని మీకు తెలుసా.? 
 
పూర్తి కథనం చదవండి

3:09 PM IST:

Income Tax Department: మనం రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా.. అయితే లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని విషయాలు పట్టించుకోం. అదే మన కొంప ముంచుతుంది. మీరు చేసే చిన్న తప్పుల వల్ల ఐటీ రైడ్స్ లేదా నోటీసులు అందుకొనే ఛాన్స్ కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

2:52 PM IST:

పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మంజు వారియర్ నటించిన ఎంపురాన్ సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు తొలగించారా లేదా అనేది చూద్దాం.

పూర్తి కథనం చదవండి

2:47 PM IST:

ఫిబ్రవరి 24, 2018న బాలీవుడ్ సూపర్ స్టార్ శ్రీదేవి చనిపోయింది. ఆమె చావు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. 

పూర్తి కథనం చదవండి

2:02 PM IST:

టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. సరికొత్త గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతీ వస్తువు స్మార్ట్‌గా మారిపోతోంది. ఈ జాబితాలోకి వస్తుంది ఈ ఫొటోలో కనిపిస్తున్న సన్‌ గ్లాసెస్‌. చూడ్డానికి సాధారణ గ్లాసెస్‌గానే కనిపిస్తున్నా వీటిలోని అధునాతన ఫీచర్ల గురించి తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. 
 
పూర్తి కథనం చదవండి

1:53 PM IST:

కంగువా పరాజయం తర్వాత శివ దర్శకత్వం వహించనున్న కొత్త సినిమాలో హీరో ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

పూర్తి కథనం చదవండి

1:40 PM IST:

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఉగాది పర్వదినం సందర్భంగా మెగా 157 చిత్రం ప్రారంభం అయింది. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు.

పూర్తి కథనం చదవండి

1:39 PM IST:

 cleaning tips: వంట చేసేటప్పుడు అప్పుడప్పుడూ గిన్నెలు మాడిపోతుంటాయి. అడుగున నల్లగా మారిపోయాయి. వాటిని శుభ్రం చేయడం అంత ఈజీ కాదు. కాని సులభంగా ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

1:26 PM IST:

LPG Cylinder Price : దేశంలో వాణిజ్య సిలిండర్ ధర భారీగా తగ్గింది. కొత్త ధర ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. హైదరాబాద్ లో సిలిండర్ ధర ఎంతుందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

12:27 PM IST:

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో, తల అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా విడుదల కావడానికి ఇంకా 10 రోజులే ఉండగా ఈ సినిమా మొదటి రివ్యూ గురించిన సమాచారం బయటకు వచ్చింది.
 
పూర్తి కథనం చదవండి

12:11 PM IST:

Interest Rates: కొత్త ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ చేస్తే చాలు చక్కటి వడ్డీ లభిస్తుంది. ఆర్బీఐ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పొదుపు పథకాల వడ్డీ రేట్ల గురించి నోటిఫికేషన్ ఇచ్చింది. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన నేపథ్యంలో సుకన్య సమృద్ధి సహా పోస్ట్ ఆఫీస్ కు చెందిన 11 పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఎంత ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

11:58 AM IST:

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దీంతో సామాన్యులు కేసీఆర్ సారు... ఎందుకలా చేసారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేంటి? దానివల్ల ప్రజలపై భారం ఎలా పెరిగింది? ఇక్కడ తెలుసుకుందాం.  

పూర్తి కథనం చదవండి

11:54 AM IST:

నేహా శర్మ.. ఈ పేరు చాలా మందికి తెలియకపోయినప్పటికీ చిరుత సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తు పడుతారు. సినిమాల్లో ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ శ్రీలంక వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేయగా. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. 

పూర్తి కథనం చదవండి

10:57 AM IST:

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  ప్రభుత్వ నిబంధనల్లో మార్పుల వల్ల కొన్ని మార్పులు జరగనున్నాయి. వీటిలో ఉద్యోగుల జీతం పెరగడం ఒకటి. సంవత్సర ఆదాయం 12 లక్షలు దాటితేనే పన్ను చెల్లించే విధానం అమల్లోకి రానుంది. దీంతో ఆదాయపు పన్ను తక్కువగా ఉండటం వల్ల అందరి జీతం పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి

10:41 AM IST:

భారతీరాజా కుమారుడు మనోజ్ నటుడిగా మరియు దర్శకుడిగా మాత్రమే కాకుండా గాయకుడిగా కూడా పనిచేశాడు. ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఆ సూపర్ హిట్ సాంగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

10:08 AM IST:

ఏప్రిల్‌ నెలలోకి ఎంట్రీ ఇచ్చేశాం. అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా పలు మార్పులు చేర్పులు జరుగుతాయని తెలిసిందే. మరి ఈసారి ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.? ఇవి మన రోజువారీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

9:00 AM IST: