MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • Free IPL Offer: ఏప్రిల్ 15 వరకు ఫ్రీ.. మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన అంబానీ.. జియో యూజ‌ర్ల‌కు ఐపీఎల్ పండ‌గే !

Free IPL Offer: ఏప్రిల్ 15 వరకు ఫ్రీ.. మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన అంబానీ.. జియో యూజ‌ర్ల‌కు ఐపీఎల్ పండ‌గే !

Reliance Jio Free IPL Offer: ఐపీఎల్ వేడి రాజుకుంటున్న వేళ ముఖేష్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఉచిత, అన్‌లిమిటెడ్ ఆఫర్ మరింత కాలం పొడిగించారు. ఆ ఆఫర్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 01 2025, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Reliance Jio Free IPL Offer Extended Till April 15th

Reliance Jio Free IPL Offer Extended Till April 15th

క్రికెట్ అభిమానులకు ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు.  జియో యూజ‌ర్ల‌కు ఐపీఎల్ పండ‌గే ఇప్పుడు ! ఎందుకుంటే జియో తన ఫ్రీ ఐపీఎల్ ఆఫర్ వ్యాలిడిటీని పొడిగించింది.   జియో తన పాత, కొత్త కస్టమర్ల కోసం తెచ్చిన స్పెషల్ క్రికెట్ ఆఫర్‌ను ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించింది.

ఇదివరకు ఈ ఆఫర్ మార్చి 31తో అయిపోవాల్సింది. ఈ ఆఫర్ కింద జియో కస్టమర్లు 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో కొత్త జియో సిమ్ తీసుకుంటే లేదా కనీసం 299 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Reliance Jio Free IPL Offer Extended Till April 15th

Reliance Jio Free IPL Offer Extended Till April 15th

ఇప్పటికే రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 100 రూపాయల యాడ్-ఆన్ ప్యాక్ తీసుకుని ఆఫర్ బెనిఫిట్ పొందొచ్చు. దీని ద్వారా ఐపీఎల్ సీజన్‌లో కస్టమర్లు క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదించడానికి రిలయన్స్ జియో అవకాశం కల్పిస్తోంది.

34
Reliance Jio Free IPL Offer Extended Till April 15th

Reliance Jio Free IPL Offer Extended Till April 15th

ఈ అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌లో కస్టమర్లు టీవీ/మొబైల్‌లో 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందుతున్నారు. అది కూడా 4K క్వాలిటీలో. దీనివల్ల కస్టమర్లు ఐపీఎల్ క్రికెట్ సీజన్‌ను ఫ్రీగా ఆస్వాదించవచ్చు. జియో హాట్‌స్టార్ ప్యాక్ మార్చి 22, 2025 నుంచి 90 రోజుల వరకు ఉంటుంది.

44
Reliance Jio Free IPL Offer Extended Till April 15th

Reliance Jio Free IPL Offer Extended Till April 15th

దీంతో పాటు ఇళ్లకు జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌ను కూడా జియో అందిస్తోంది. అల్ట్రా-ఫాస్ట్ ఇంటర్నెట్ ఉచిత ట్రయల్ కనెక్షన్ 50 రోజుల వరకు ఫ్రీగా ఉంటుంది. కస్టమర్లు 4Kలో క్రికెట్ చూసే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు మంచి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించవచ్చు. జియో ఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్ ఉచిత ట్రయల్ కనెక్షన్‌తో 800+ టీవీ ఛానెళ్లు, 11+ ఓటీటీ అప్లికేషన్‌లు, అన్‌లిమిటెడ్ వైఫై కూడా లభిస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారతీయ టెలికాం
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved