MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • LPG Cylinder Price : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర... హైదరాబాద్ లో ఎంతకు చేరిందో తెలుసా?

LPG Cylinder Price : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర... హైదరాబాద్ లో ఎంతకు చేరిందో తెలుసా?

LPG Cylinder Price : దేశంలో వాణిజ్య సిలిండర్ ధర భారీగా తగ్గింది. కొత్త ధర ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. హైదరాబాద్ లో సిలిండర్ ధర ఎంతుందో తెలుసా? 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 01 2025, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
LPG Cylinder Price

LPG Cylinder Price

ఆయిల్ కంపనీలు ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే గుడ్ న్యూస్ చెప్పాయి. గ్యాస్  సిలిండర్ ధరను భారీగా తగ్గించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.44 తగ్గించారు... దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 19 కిలోల సిలిండర్ ధర రూ.1985 గా ఉంది. ఇదే దేశ రాజధాని డిల్లీలో అయితే రూ.41 తగ్గి కేవలం రూ.1762 కే కమర్షియల్ సిలిండర్ వస్తోంది.    

ఇక ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఏమాత్రం మార్పు లేదు. గత నెలలో ధరనే ఈ నెలలో కూడా కొనసాగించనున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
LPG Cylinder Price

LPG Cylinder Price

భారతదేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతి నెలా మొదటి తేదీనే ఈ రేట్లను సవర్తిస్తుంటాయి ఆయిల్ కంపనీలు. 

చాలారోజులుగా పెట్రోల్, డీజిల్ వంటి రవాణా ఇంధనాల ధరలు స్థిరంగా ఉన్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి... కానీ వాణిజ్య సిలిండర్ ధరల్లో తరచూ హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. 

 

33
LPG Cylinder Price

LPG Cylinder Price

గత ఫిబ్రవరిలో కూడా కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించారు. ఇలా ఆ నెలలో రూ.7 తగ్గించినట్లే తగ్గించి తర్వాతి నెల మార్చిలో రూ.6 పెంచారు. ఇలా గత రెండు నెలలుగా కొద్దిమొత్తంలోనే హెచ్చుతగ్గులు ఉండగా ఏప్రిల్ లో మాత్రం వాణిజ్య సిలిండర్ ధర భారీగా తగ్గించారు. 

ఇలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ ధర రూ.40 కి పైగా తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశమే. గ్యాస్ ధరలు పెరగడం హోటల్స్, రెస్టారెంట్స్ లో ఆహార పదార్థాల ధరలు పెరగడానికి ఓ కారణం. ప్రస్తుతం సిలిండర్ ధర భారీగా తగ్గాయి కాబట్టి అహార పదార్థాల ధరలు తగ్గే అవకాశాలున్నాయి. తద్వారా సామాన్యులపై కాస్త భారం తగ్గుతుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఆహారం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved