స్పై కెమెరాలతో పురుషుల నగ్న చిత్రాలు: మోడల్‌కు షాకిచ్చిన కోర్టు

By narsimha lodeFirst Published 16, Aug 2018, 12:41 PM IST
Highlights

దక్షిణ కొరియా మోడల్‌కు కోర్టు  పది నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ  సంచలన తీర్పు  ఇచ్చింది.  తనతో పాటు పాటు పలువురు పురుషుల నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నందుకు ఆమెకు కోర్టు ఈ శిక్ష విధించింది.
 

సియోల్:దక్షిణ కొరియా మోడల్‌కు కోర్టు  పది నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ  సంచలన తీర్పు  ఇచ్చింది.  తనతో పాటు పాటు పలువురు పురుషుల నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నందుకు ఆమెకు కోర్టు ఈ శిక్ష విధించింది.

దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళా మోడల్  తన నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టి విక్రయిస్తోంది.  అంతేకాదు రైళ్లు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకొనే గదులు, ఇతరత్రా ప్రాంతాల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి పురుషుల నగ్న చిత్రాలను కూడ సేకరించింది. 

పురుషుల నగ్న చిత్రాలతో పాటు తన నగ్నచిత్రాలను కూడ ఆన్‌లైన్‌లో పెట్టి ఆమె విక్రయిస్తోంది. ఈ విషయమై  కోర్టులో కేసు నమోదు కావడంతో  కోర్టు తీవ్రంగా పరిగణించింది.  దక్షిణ కొరియాలో 2010లో  నగ్న చిత్రాల కేసులు 100 నమోదయ్యాయి. అయితే గత ఏడాది వీటి సంఖ్య 6500కు పెరిగింది.  

నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న మహిళా మోడల్‌కు పది మాసాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు నిందితురాలైన మోడల్‌కు 40 గంటల పాటు లైంగిక నేరాలు ,శిక్షలపై 40 గంటలపాటు కౌన్సిలింగ్ ఇవ్వాలని జడ్జి తీర్పు ఇచ్చారు.

ఈ వార్తలు చదవండి

పదేళ్లుగా లవ్: మరో యువతితో పెళ్లి, మాజీ లవర్‌పై రేప్

పెళ్లైన మహిళలే టార్గెట్: 10 మందికి కారులో లిఫ్టిచ్చి రేప్

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

ప్రియుడితో రాసలీలలు: భర్తను గొంతు కోసి చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అల్లుడితో అత్త అఫైర్: అడ్డు చెప్పిన కొడుకును చంపించిన తల్లి

Last Updated 9, Sep 2018, 10:55 AM IST