శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. తలుచుగా కలయికలో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ, సెక్స్ వల్ల అనారోగ్యానికి గురవుతారని మీకు తెలుసా? కొన్నిసార్లు సంభోగం స్త్రీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. తీవ్రమైన తలనొప్పి, జ్వరం , UTI ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అనారోగ్యానికి కారణం,ఎలాంటి అనారోగ్యం మిమ్మల్ని బాధపెడుతుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..