శృంగారం ఆస్వాదించాలని అందరూ కోరుకుంటారు. కలయికలో పాల్గొనేందుకు చాలా మంది ఉత్సాహం కూడా చూపిస్తారు. అయితే, అందరికీ కలయికలో పాల్గొన్నవారికి సంతోషం కలగకపోవచ్చు. ఎందుకంటే, చాలా మంది మహిళలు కలయిక తర్వాత కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారట. కొందరు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, ఆ సమస్యలను తేలికగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి సమస్యలను తేలికగా తీసుకోకూడదో, అసలు, ఎలాంటి సమస్యలు ఎదురౌతున్నాయో ఓసారి చూద్దాం..