Telugu

చాణక్య నీతి ప్రకారం ఇలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండటం మంచిది!

Telugu

చాణక్య నీతి ప్రకారం

ప్రతి స్నేహితుడు శ్రేయోభిలాషి కాదని చాణక్యుడు చెప్పారు. కొందరు వారి అవసరాల కోసం కూడా స్నేహంగా ఉంటారు. 

Image credits: pinterest
Telugu

నటించే వారు

మన ముందు పొగిడి, వెనకాల నిందించే వారు విషంతో సమానమని చాణక్యుడు పేర్కొన్నాడు. అలాంటివారిని గుర్తించడం ముఖ్యం.

Image credits: freepik AI
Telugu

తప్పించుకొని తిరిగేవారు

చాణక్యుడి ప్రకారం స్నేహితుడి అవసరం ఉన్నప్పుడు వారు తప్పించుకొని తిరిగితే.. అది నిజమైన స్నేహం కాదు. వారు ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు.

Image credits: Getty
Telugu

నిజమైన స్నేహితుడు

నిజమైన స్నేహితుడు కష్టాల్లో తోడుంటాడు. సంతోషాల్లో మాత్రమే తోడుగా ఉండేవారు స్నేహితులు కాదని.. అలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు బోధించాడు. 

Image credits: Getty

సద్గురు సూచనలు: భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే

చాణక్య నీతి ప్రకారం భర్తకు ఈ 7 లక్షణాలుంటే భార్య చాలా అదృష్టవంతురాలు!

పెళ్లయ్యాక బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి

Mother's Day: అమ్మపై ప్రేమను చూపించండిలా.. బెస్ట్ టాటూ ఇవిగో ..