ప్రస్తుత కాలంలో చాలా మంది ఆడవారు, మగవారు తక్కువ సెక్స్ డ్రైవ్ తో బాధపడుతున్నారు. లిబిడో తగ్గడం, తక్కువ సెక్స్ కోరికలతో చాలా మంది బాధపడుతున్నారు. ఇది మానసిక ఆరోగ్యాన్నే కాదు శరీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అవును తరచుగా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. సెక్స్ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడి లేకుండా చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. గుండెను ఫిట్ గా ఉంచడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.