భావప్రాప్తి పొందడం ఎలా?
ప్రతీ ఒక్కరూ మంచి భావప్రాప్తి పొందాలని కోరుకుంటారు. అది భాగస్వామితో శృంగారం వల్లకానీ, హస్త ప్రయోగం ద్వారా కానీ..
హస్త ప్రయోగం చేయడం ఎలా?
హస్త ప్రయోగం ఎలా చేసుకోవాలి? ఇది మంచిదేనా? ఒత్తిడిని తగ్గిస్తుందా? మంచి భావప్రాప్తిని కలిగిస్తుందా? ఆరోగ్యకరమైన శృంగారానికి మంచిదేనా?
శృంగారం ఎంత సేపు చేయాలి?
పడకగదిలో భాగస్వామితో ఎంతసేపు శృంగారం చేయడం వల్ల మంచి శృంగార అవుతుంది అనేది చాలామందిలో సందేహం ఉంటుంది. అయితే నిజానికి అలా నిర్ణయించడం కానీ, అలాంటి కాలపరిమితి కానీ శృంగారానికి ఉండదు.
జి-స్పాట్ ఎక్కడుంటుంది?
మహిళల భావప్రాప్తికి ముఖ్యమైన జి స్పాట్ ఎక్కడుంటుందో పురుషులకు ఎప్పుడూ మిస్టరీనే. దీన్ని కనిపెట్టడానికి వారికి ఇబ్బందిగా మారుతుంది.
సెక్స్ తరువాత బ్లీడింగ్ ఎందుకవుతుంది?
రక్తస్రావం అనేది అతి మామూలు విషయం. శృంగారంలో మోటుదనం వల్ల కావచ్చు.. లేదా మీరు వర్జిన్ అవ్వడం వల్ల రక్తస్రావం కావొచ్చు.
పురుషాంగాన్ని కొలవడం ఎలా?
పురుషాంగాన్ని కొలిచే విధానాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అది మామూలుగా ఉన్నప్పుడు, రెండోది అంగస్థంభన జరిగిన సమయంలో.
కండోమ్స్ ఎవరైనా కొనుక్కోవచ్చా?
అవును.. ఎవ్వరైనా షాపుకు వెళ్లి కండోమ్స్ కొనుక్కోవచ్చు. అది లీగల్. నేరం కాదు.
ఎస్టీడీలు ఎలా వస్తాయి?
లైంగిక సంబంధాల వల్ల ఒకరితో ఒకరికి వచ్చే అంటువ్యాధులు.. రక్తం, వీర్యం, వెజైనల్ ఫ్లూయిడ్స్.. మిగతా శరీరం భాగలనుంచి వచ్చు ఫ్లూయిడ్స్ లో వస్తాయి.
మొదటి సారి సెక్స్ నొప్పిగా ఉంటుందా?
కొంతమందికి మొదటిసారి శృంగారంలో నొప్పిగా ఉంటుంది. మరికొందరికి నొప్పి ఉండదు. నొప్పినుంచి తప్పించుకోవాలంటే.. రాకుండా ఉండాలంటే లూబ్రికెటెడ్ అయ్యేలా చూసుకోవాలి.