తెలుగులో 'బాయ్స్' సినిమాతో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్, మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆతరువాత అనుకోకుండా నటుడిగా మారిన సిద్ధు 'బాయ్స్' సినిమాలో నటించడం ఆయన ఊహించనిది.
సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' సినిమా ఈ వారం విడుదలవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు పెళ్లితో బిజీ అయ్యారు.
మేఘనను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సిద్ధార్థ్, శృతి హాసన్, సమంతతో ప్రేమాయణం నడిపించారు.
67
శృతి, సమంతతో డేటింగ్
సిద్దు రెండు ప్రేమలు విఫలమైన తర్వాత, అదితి రావ్‌తో డేటింగ్ స్టార్ట్ చేశారు. అయితే చాలా కాలంగా వీరిపై వార్తలు వస్తున్నా స్పందించలేదు జంట. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని అందరికి ఒకటే సమాధానం ఇచ్చారు.
77
సిద్ధార్థ్-అదితి పెళ్లి
అదితి రావ్ కుటుంబ ఆచారాల ప్రకారం వారి పెళ్లి జరిగింది. ఇప్పుడు పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు నెటిజన్లు.