స్త్రీలలో సెక్స్ కోరికలు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

First Published Oct 31, 2021, 2:52 PM IST

సెక్స్ కోరికలు అందరిలోను ఒకేలా ఉండవు. వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు (Hormones) బ్యాలెన్స్ ను బట్టి వారి శృంగార కోరికలు ఉంటాయి. శృంగార కోరికలు మగ, ఆడవారిద్దరిలోను సమానంగా (Equal) ఉండవచ్చు. అయితే ఈ ఆర్టికల్ ద్వారా శృంగార కోరికలు స్త్రీలలో ఏర్పడినప్పుడు ఏ విధంగా వారు తెలియచేస్తారో తెలుసుకుందాం.. 
 

కొందరు పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ (Testosterone hormone) ఎక్కువగా, తక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. దాంతో వారిలో శృంగార కోరికలు ఎక్కువగా, తక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలలో ఈస్ట్రోజన్ (Estrogen) ఉత్పత్తి ఎక్కువగా, తక్కువగా ఉంటుంది. దాంతో వారిలో శృంగార కోరికలు ఎక్కువగా, తక్కువగా ఉంటాయి.
 

శృంగార (Romance) కోరికలు ఎక్కువగా ఉండటం తప్పేమీ కాదు. వారి శరీరంలో ఏర్పడే హార్మోనుల (Hormones) ఉత్పత్తి మీద వారి శృంగార కోరికలు ఏర్పడి ఉంటాయి. స్త్రీలలో శృంగార కోరికలు ఏర్పడినప్పుడు వాటిని మాటల రూపంలో చెప్పకుండా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంతకీఆ ప్రయత్నాలు ఏంటో తెలుసుకుందాం.
 

 మీ భార్య మీ దగ్గరికి వచ్చి మొదట మీతో మాట కలపడానికి ప్రయత్నిస్తుంది. ఆమె చేతులతో మీ ఎద మీద, తొడల మీద మర్దన చేస్తుంది. మీలోని కామనాడులు ఉత్తేజపరుస్తుంది. మీరు బయటకు వెళదాము అన్నప్పుడు తను ఇంటిలోనే ఉందామని ఏకాంతంగా గడుపుతాం అని సిగ్నల్ (Signal) ఇస్తుంది. ఆమె మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె శ్వాస వేగం (Breathing), గుండె కొట్టుకునే (Heart beat) వేగం అధికంగా ఉంటుంది. ఇదంతా భావప్రాప్తి తనకి కావాలనుకున్నప్పుడు జరుగుతుంది.
 

స్త్రీకి భావప్రాప్తి (Orgasm) కావాలనుకున్నప్పుడు ఇలానే జరుగుతుంది. బెడ్రూంలో అందమైన పూలతో, వాసనలు వెదజల్లే పర్ఫ్యూమ్ లతో అలంకరిస్తుంది. ఈ అలంకరణతో ఆమెలోని భావనలు మీకు అర్థం అయ్యేలా చేస్తుంది. ఆమె చూపులతో ఆమె వస్త్రధారణతో మిమ్మల్ని ఆకర్షించేలా (Attraction) చేసుకుంటుంది. ఈ విధంగా తన కోరికలను మాటల రూపంలో చెప్పకుండా చేతలతో తన భావనను  తెలియపరుస్తుంది.
 

మగవారికి శృంగారంలో పాల్గొన్న వెంటనే భావప్రాప్తి కలుగుతుంది. కానీ ఆడవారిలో అలా జరగదు. వారికి శృంగారం (Romance) తర్వాత కూడా భావప్రాప్తి (Orgasm) అలానే ఉంటుంది. అలాంటప్పుడు వారు మీ మీద చేయి వేసుకొని పడుకోనే ప్రయత్నం చేయొచ్చు. మిమ్మల్ని ముద్దాడే ప్రయత్నం చేయవచ్చు. దీనిబట్టి ఆమెకు కోరిక తీరలేదని తెలుసుకుని ఆమెను సంతృప్తి పరచాలి.

click me!