బంగారం షాపులో ఆభరణాలు చోరీ.. సీసీ ఫుటేజ్

Apr 29, 2024, 6:03 PM IST

మెదక్ జిల్లా కౌడిపల్లిలోని ఓ షాపులో గిరాకీ చేసేందుకు వచ్చి మాయ మాటలు చెప్పి 50 తులాల వెండిని ఆభరణాలు చోరీ చేసిన మహిళలు.