మొదటి సెలబ్రిటీ క్రష్ గురించి అడిగితే ఆమె హృతిక్ రోషన్ అని వెల్లడించింది. బొడ్డుకు రింగ్స్ లాంటివి పెట్టించుకోవడం గురించి ప్రస్తావిస్తే ఈ చాట్ దానికి సంభందించిన సెషన్ కాదని ఆమె అతనికి తెలియజేసింది. ఆమె స్కిన్‌షోలు చేయడం మానేసి, మరింత సీరియస్‌గా నటించడం ఎప్పుడు ప్రారంభిస్తుంది అని అడిగినప్పుడు, ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది. గ్లామర్ షో ఎప్పటికీ ఆపను అని స్పందించింది. గ్లామర్ ఫోటోషూట్‌లు చేయడం కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పింది.