నిన్న రజినీకాంత్ చేసిన ప్రకటన ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేసింది. ఇకపై నో పాలిటిక్స్... పార్టీ పెట్టడం లేదని ఆయన సుదీర్ఘ లేఖ ద్వారా తెలియజేశారు. రజినీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా ఆరోగ్య సమస్యలు మరియు దేవుడు నిర్ణయం సాకులుగా చూపించారు. అయితే రజినీకాంత్ రాజకీయ వెనకడుగు వేయడానికి కారణం చిరంజీవి, మోహన్ బాబే అనే కొత్తవాదన తెరపైకి వచ్చింది.