మేకప్ లేకుండా సుహానాని చూసి గుర్తుపట్టలేకపోతున్నామని నెటిజన్లు అంటున్నారు.
జోయా అక్తర్ 'ద ఆర్చీస్' తో సుహానా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
స్టార్ కిడ్ గా సుహానాకి గుర్తింపు వచ్చింది. సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.