వరుస హిట్లతో గ్లామర్ డోస్ పెంచేసిన సంయుక్త.. నాజూకైన నాభి, ఉప్పొంగే పరువాలతో హాట్ స్టిల్స్

First Published Apr 26, 2023, 1:47 PM IST

విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది. 

విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.  యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం కావడంతో విరూపాక్ష కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ చిత్రంతో తేజు అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. తొలి షో నుంచే విరూపాక్ష చిత్రానికి సూపర్ హిట్ టాక్ మొదలైంది. 

కేవలం ఐదు రోజుల్లో విరూపాక్ష చిత్రం దాదాపు 50 కోట్ల గ్రాస్ రాబట్టింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది. 

Latest Videos


దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథతో అదరగొట్టేశారు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది. రుద్రవరం గ్రామానికి చెందిన మిస్టరీ ఛేదించే క్రమంలో తేజు తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇక సంయుక్త మీనన్ గ్లామర్ గా కనిపిస్తూ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. 

విరూపాక్ష చిత్రం సూపర్ హిట్ కావడం, తన పాత్రకి ప్రశంసలు దక్కుతుండడంతో ఆ జోష్ లో సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. డిజైనర్ వైట్ శారీలో ఉన్న ఫోటోలని అభిమానులతో పంచుకుంది. 

బ్లూ లెహంగాలో అజంతా శిల్పంలా మెరుపులు మెరుస్తూ ఫోజులు ఇచ్చింది సంయుక్త. వరుస హిట్లతో ఆమె గ్లామర్ డోస్ పెంచేస్తోంది. నాజూకైన నాభి, ఉప్పొంగుతున్న ఎద ఎత్తులతో సంయుక్త మీనన్ ఇస్తున్న ఫోజులకు యువత మైమరచిపోతున్నారు. 

ఊరించే విధంగా ఉన్న ఆమె పెదవులు అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.   టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విరూపాక్ష చిత్రం కూడా చేరింది.   

click me!